IND vs WI 2019,1st T20 : KL Rahul Says 'Kohli Carried On And Finished Game For Us' || Oneindia

2019-12-07 1

IND Vs WI 2019,1st T20 : India went 1-0 up in Hyderabad after beating West Indies in the first T-20I match by 209/4. WI lost to India by 6 wickets in 18.4 overs, where Virat Kohli secured 94*, and KL Rahul 62.
#indiavswestindies2019
#indvswit20
#viratkohli
#rohitsharma
#klrahul
#rishabpanth
#shivamdube
#shreyasiyer
#yuzvendrachahal
#cricket
#teamindia


మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా స్థానిక రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్‌ నిర్దేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లి సేన మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. లక్ష్య ఛేదనలో విరాట్‌ కోహ్లి (94 నాటౌట్‌; 50 బంతుల్లో 6ఫోర్లు, 6 సిక్సర్లు) అసాధారణరీతిలో బ్యాటింగ్‌ చేయగా.. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(56; 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో కెప్టెన్‌కు సహకారాన్ని అందించాడు.